Top Chinese Counter Intelligence Officer Defected to USA| May Given info on Wuhan Lab to Biden Admin

చైనా గూఢచారులకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీలో కీలక వ్యక్తి అమెరికాకు పారిపోయి వుహాన్ ల్యాబ్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆ దేశానికి లీక్ చేసినట్లు సమాచారం. చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్రటరీ విభాగంలో వైస్ మినిస్టర్ గా పనిచేస్తున్న డాంగ్ జింగ్…

Top Chinese Counter Intelligence Officer Defected to USA| May Given info on Wuhan Lab to Biden Admin

Source

0
(0)

చైనా గూఢచారులకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీలో కీలక వ్యక్తి అమెరికాకు పారిపోయి వుహాన్ ల్యాబ్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆ దేశానికి లీక్ చేసినట్లు సమాచారం. చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్రటరీ విభాగంలో వైస్ మినిస్టర్ గా పనిచేస్తున్న డాంగ్ జింగ్ వుయ్ అదృశ్యంపై డ్రాగన్ కూడా ఆందోళన చెందుతోంది. కాకపోతే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడంలేదు.

#LatestNews
#EtvAndhraPradesh
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

0 / 5. 0